Breaking News
Loading...
Sunday, August 19, 2012

Info Post




ఓ ప్రియతమ....

నీ ఎడబాటు వేదనలోంచి నా కన్నీళ్ళు వస్తే 
ఆ కన్నీళ్ళు అన్ని కలసి ఓ కలం అయితే.. 
ఆ కలానికి ఓ కవిత పూస్తే ఆ కవిత లో మళ్లీ నువ్వే పుట్టావు రా....

0 comments:

Post a Comment